(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 141

॥ శ్రీః ॥
3.141. అధ్యాయః 141
Mahabharata - Vana Parva - Chapter Topics
లోమశచోదనయా యుధిష్ఠిరేణ కైలాసాదిగిరిప్రవేశః ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

లోమశ ఉవాచ। 3-141-0x(2228)(21241)
ఉశీరబీజం మైనాకం గిరిం శ్వేతం చ భారత।
సమతీతోఽసి కౌంతేయ కాలశైలం చ పార్థివ ॥ 3-141-1(21242)
ఏషా గంగా సప్తవిధా రాజతే భరతర్షభ।
స్థానం విరజసం పుణ్యం యత్రాగ్నిర్నిత్యమిధ్యతే ॥ 3-141-2(21243)
ఏతద్వై మానుషేణాద్య న శక్యం ద్రష్టుమద్భుతం।
సమాధిం కురుతావ్యగ్రాస్తీర్థాన్యేతాని ద్రక్ష్యథ ॥ 3-141-3(21244)
ఏతద్ద్రక్ష్యసి దేవానామాక్రీడం చ రణాంకితం।
అతిక్రాంతోసి కౌంతేయ కాలశైలం చ పర్వతం ॥ 3-141-4(21245)
శ్వేతం గిరిం ప్రవేక్ష్యామో మందరం చైవ పర్వతం।
యత్ర మాణివరో యక్షః కుబేరశ్చైవ యక్షరాట్ ॥ 3-141-5(21246)
అష్టాశీతిసహస్రాణి గంధర్వాః శీఘ్రగామినః।
తథా కింపురుషా రాజన్యక్షాశ్చైవ చతుర్గుణాః ॥ 3-141-6(21247)
అనేకరూపసంస్థానా నానాప్రహరణాశ్చ తే।
యక్షేంద్రం మనుజశ్రేష్ఠ మాణిభద్రముపాసతే ॥ 3-141-7(21248)
తేషామృద్ధిరతీవాత్ర గతౌ వాయుసమాశ్చ తే।
యక్షేంద్రం మనుజశ్రేష్ఠ మాణిభద్రముపాసతే ॥ 3-141-8(21249)
తైస్తాత బలిభిర్గుప్తా యాతుధానైశ్చ రక్షితాః।
దుర్గమాః పర్వతాః పార్థ సమాధిం పరమం కురు ॥ 3-141-9(21250)
కుబేరసచివాశ్చాన్యే రౌద్రా మైత్రాశ్చ రాక్షసాః।
తైః సమేష్యామ కౌంతేయ యత్తో విక్రమణే భవ ॥ 3-141-10(21251)
కైలాసః పర్వతో రాజన్పడ్యోజనశతోచ్ఛ్రితః।
యత్రదేవాః సమాయాంతి విశాలా యత్ర భారత ॥ 3-141-11(21252)
అసంఖ్యేయాస్తు కౌంతేయ యక్షరాక్షసకిన్నరాః।
నాగాః సుపర్ణా గంధర్వాః కుబేరసదనం ప్రతి ॥ 3-141-12(21253)
తాన్విగాహస్వ పార్థాద్య తపసా చ దమేన చ।
రక్ష్యమాణో మయా రాజన్భీమసేనబలేన చ ॥ 3-141-13(21254)
స్వస్తి తే వరుణో రాజా యమశ్చ సమితింజయః।
గంగా చ యమునా చైవ పర్వతాశ్చ దిశంతు తే ॥ 3-141-14(21255)
మరుతశ్చ సహాశ్విభ్యాం సరితశ్చ సరాంసి చ।
స్వస్తి దేవాసురేభ్యశ్చ వసుభ్యశ్ మహాద్యుతే ॥ 3-141-15(21256)
ఇంద్రస్య జాంబూనదపర్వతాద్వై
శృణోమి ఘోషం తవ దేవి గంగే।
గోపాయయేమం సుభగే గిరిభ్యః
సర్వాజమీఢాపచితం నరేంద్రం ॥ 3-141-16(21257)
దదస్వ శర్మ ప్రవివిక్షతోఽస్య
శైలానిమాంఛైలసుతే నృపస్య।
`శివప్రదా సర్వసరిత్ప్రధానే
స భ్రాతృకస్యేహ యుధిష్ఠిరస్య'। 3-141-17(21258)
యుధిష్ఠిర ఉవాచ। 3-141-18x(2229)
అపూర్వోఽయం సంభ్రమో లోమశస్య
కృష్ణాం చ సర్వే రక్షత మా ప్రమాదః।
దేశో హ్యయం దుర్గతమో మతోఽస్య
తస్మాత్పరం శౌచమిహాచరధ్వం ॥ 3-141-18(21259)
వైశంపాయన ఉవాచ। 3-141-19x(2230)
తతోఽబ్రవీద్భీమముదారవీర్యం
కృష్ణాం యత్తః పాలయ భీమసేన।
శూన్యేఽర్జునేఽసన్నిహితే చ తాత
త్వామేవ కృష్ణా భజతే భయేషు ॥ 3-141-19(21260)
తతో మహాత్మాం స యమౌ సమేత్య
మూర్ధన్యుపాఘ్రాయ విమృజ్యగాత్రే।
ఉవాచ తౌ బాష్పకలం స రాజా
మా బైష్టమాగచ్ఛతమప్రమత్తౌ ॥ 3-141-20(21261)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి ఏకచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 141 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-141-1 కైలాసం చాపి పర్వతం ఇతి క. పాఠః ॥
3-141-2 యత్రాగ్నిర్నిత్యమిధ్యత ఇతి త్రియోగినారాయణాఖ్యం హరిద్వారాత్ పరతః స్థానమస్తి ॥
3-141-11 విశాలా వదరీ ॥
3-141-16 ఇంద్రస్య ఇంద్రసంబంధినః। జాంబూనదం సువర్ణం తన్మయాత్పర్వతాన్మేరోః।
ఆజమీఢవంశే అపచితం పూజితం శ్రేష్ఠమిత్యర్థః ॥
3-141-17 దదశ్వ దేహి ॥
3-141-18 శౌచం వాఙ్యనఃకాయశుద్ధిం ॥
3-141-20 భైష్టమితి చ్ఛేదః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.